వికీపీడియా:మీకు తెలుసా? భండారము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఈ జాబితా మొదటి పేజిలోని మీకు తెలుసా? విభాగములో ఇప్పటిదాకా ప్రదర్శించిన వాక్యాల భాండాగారము.

 • మీరు ఏదైనా వికిపీడియా వ్యాసము చదువుతున్నపుడు మీకు ఆహా! అనిపించే విషయము ఏదైనా కనిపిస్తే ఇక్కడ దానిని చేర్చండి. బహుశా మీలాగే చాలా మందికి ఆ విషయము తెలిసి ఉండకపోవచ్చు.
 • ఈ భాండాగారములోనుండి ఒక సమయములో కేవలం మూడూ లేదా నాలుగింటిని మాత్రమే ఈ మూసలో చేర్చండి.
 • వికీపీడియాలో వ్యాసాలు పూర్తవటం అని ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వ్యాసాన్ని మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకని మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు ఇక్కడ చేర్చేయండి. అలాగే ఇక్కడా చేర్చిన విషయాలను దాయనవసరం లేదు.

మీకు తెలుసా?[మార్చు]

2018 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు

01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26
27 • 28 • 29 • 30 • 31 • 32 • 33 • 34 • 35 • 36 • 37 • 38 • 39 • 40 • 41 • 42 • 43 • 44 • 45 • 46 • 47 • 48 • 49 • 50 • 51 • 52

2018 సంవత్సరం లోని వాక్యాలు[మార్చు]

01 వ వారం[మార్చు]

 • ...రంగులకల 1983 లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్నదనీ!
 • ...అద్దంకి గంగాధర కవి కుతుబ్ షాహీలకు తెలుగు కావ్యమును అంకితం చేసిన మొదటివాడిగా గుర్తింపు పొందాడనీ!
 • ...ప్రపంచంలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాల్లో కంచట్కా అగ్నిపర్వతాలు ఒకటనీ!
 • ...ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ జమ్మూ కాశ్మీర్ లో భారత సైన్యానికి అతిముఖ్యమైన వంతెనను పేల్చివేయడానికి పాకిస్థాన్ చేసిన ఒక విఫల ప్రయత్నమనీ!
 • ...సామాజిక వ్యాపారవేత్త అరుణాచలం మురుగనాథమ్‌ ని ప్యాడ్ మాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనీ!

02 వ వారం[మార్చు]

 • ...ప్రముఖ దక్షిణ భారతీయ దర్శకుడు పి. వాసు తండ్రి పీతాంబరం ఎం. జి. ఆర్, ఎన్. టి. ఆర్ లాంటి నటులకు మేకప్ మ్యాన్ గా పనిచేశాడనీ!
 • ...చారిత్రక ప్రసిద్ధి గాంచిన వెల్లూర్ కోట ను 16వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారనీ!
 • ...ఏడవ నిజాం పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతో హైదరాబాదులోని హిమాయత్‌నగర్ ఏర్పడిందనీ!
 • ...శ్రావణ బెళగొళ లోని గోమటేశ్వర విగ్రహం భారతదేశంలోని ఏడు వింతల్లో ఒకటిగా ఎంపికైందనీ!
 • ...సియాచిన్ హిమానీనదం ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధ క్షేత్రమనీ!

03 వ వారం[మార్చు]

04 వ వారం[మార్చు]

05 వ వారం[మార్చు]

06 వ వారం[మార్చు]

 • ... దక్షిణాది సినిమాల్లో అనేక పాటలు పాడిన గాయకుడు టిప్పు అసలు పేరు ఏకాంబరేష్ అనీ!
 • ... భారతదేశంలో మొట్టమొదటి కుష్టునివారణ హాస్పెటల్ నిర్మాణానికి డిచ్‌పల్లిలో స్థలదానం చేసింది రాజా నర్సాగౌడ్ అనీ!
 • ... ఆంధ్రశిల్పి, ఆంగ్లశిల్పి పత్రికలను పిలకా గణపతిశాస్త్రితో కలిసి నడిపింది వి.ఆర్.చిత్రా అనీ!
 • ... తెలుగు భాష చరిత్రను తెలిపే తెలుగు సాంస్కృతిక నికేతనం విశాఖపట్నంలో ఉన్నదనీ!
 • ... మాణిక్యవాచకర్ దక్షిణ భారతదేశ శైవ సాంప్రదాయంలో ముఖ్యమైన యోగుల్లో ఒకరనీ!

07 వ వారం[మార్చు]

 • ... విశాఖపట్నం సమీపంలోని కైలాసగిరి ప్రాంతాన్ని ఏటా సగటున లక్షకు పైగా పర్యాటకులు సందర్శిస్తారనీ!
 • ... లోకోమోటివ్ బాయిలరు ను రైలు ఇంజన్లలో వాడతారనీ!
 • ... టంగుటూరి ఆదిశేషయ్య అనే కవి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడైన ప్రకాశం పంతులుకు దాయాది అనీ!
 • ... ద్రావిడ కుటుంబానికి చెందిన బడగ భాష నీలగిరి కొండల్లోని ఆదిమవాసుల వ్యవహారిక భాష అనీ!
 • ... భవాని దీవి భారతదేశంలోని అతిపెద్ద నదీ ద్వీపాల్లో ఒకటిగా పరిగణించబడుతుందనీ!

08 వ వారం[మార్చు]

 • ... చరిత్రలోకెల్లా ధనవంతుడిగా పేరుపొందిన వ్యక్తి 14వ శతాబ్దిలో పశ్చిమ ఆఫ్రికాలోని మాలి సామ్రాజ్య పరిపాలకుడు మన్సా మూసా I అనీ!
 • ... తెరచీరల పటం కథ యాదవ పురాణాన్ని చెప్పేందుకు ఏర్పాటైన జానపద కళ అనీ!
 • ... తుర్లపాటి రాధాకృష్ణమూర్తి పౌరాణిక నాటకాల్లో దుర్యోధన పాత్రలకు పేరు పొందాడనీ!
 • ... నదుల పరిరక్షణకు చేసిన కృషికి పరిణీతా దండేకర్ ఉద్యమకారులకు అందించే ప్రతిష్టాత్మక వసుంధర అవార్డు 2018 సంవత్సరానికి గాను పొందారని!
 • ... రోగాలను కలిగించే క్రిములు పాథోజెన్ ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పాథాలజీ అంటారనీ!

09 వ వారం[మార్చు]

10 వ వారం[మార్చు]

11 వ వారం[మార్చు]

12 వ వారం[మార్చు]

13 వ వారం[మార్చు]

14 వ వారం[మార్చు]

15 వ వారం[మార్చు]

16 వ వారం[మార్చు]

17 వ వారం[మార్చు]

18 వ వారం[మార్చు]

19 వ వారం[మార్చు]

20 వ వారం[మార్చు]

21 వ వారం[మార్చు]

22 వ వారం[మార్చు]

23 వ వారం[మార్చు]

24 వ వారం[మార్చు]

25 వ వారం[మార్చు]

26 వ వారం[మార్చు]

27 వ వారం[మార్చు]

28 వ వారం[మార్చు]

29 వ వారం[మార్చు]

30 వ వారం[మార్చు]

31 వ వారం[మార్చు]

32 వ వారం[మార్చు]

33 వ వారం[మార్చు]

34 వ వారం[మార్చు]

35 వ వారం[మార్చు]

36 వ వారం[మార్చు]

38 వ వారం[మార్చు]

39 వ వారం[మార్చు]

40 వ వారం[మార్చు]

41 వ వారం[మార్చు]

42 వ వారం[మార్చు]

43 వ వారం[మార్చు]

44 వ వారం[మార్చు]

45 వ వారం[మార్చు]

46 వ వారం[మార్చు]

47 వ వారం[మార్చు]

48 వ వారం[మార్చు]

49 వ వారం[మార్చు]

50 వ వారం[మార్చు]

51 వ వారం[మార్చు]

52 వ వారం[మార్చు]